పశ్చిమ బెంగాల్లో విద్యాసంస్థలు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ర్టంలో అవసరమైతే పాఠశాలల, కళాశాలలు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందు వల్ల కోల్‌కతాలో కంటైన్ మెంట్ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు.
Read Also:సీఎం జగన్ అమూల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు: దూళిపాళ్ల నరేంద్ర
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
మంగళవారం బెంగాల్లో 752 కేసులు నమోదు అయ్యాయి. అందులో కోల్‌కతాలో 204 కేసులు, 24 ఉత్తర పరగణాల్లో 102 కేసులు వచ్చాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందు జాగ్రత చర్యగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఓ వైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు సైతం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒమిక్రాన్ తీవ్రతను తెలియజేస్తుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు