Khalistan: బరితెగించిన ఖలిస్తాన్ వేర్పాటువాదులు.. ఇందిరాగాంధీ హత్యను ప్రతిబింబిచేలా పరేడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులు రోజురోజుకు బలపడుతున్నాయి. విదేశాలు వేదికగా భారతదేశంపై విషం చిమ్ముతున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లో భారత విద్వేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఖలిస్తాన్ రిఫరెండ పేరిట నానా హంగామా సృష్టిస్తున్నారు. గతంలో అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వెతుకుతున్న సమయంలో ఏకంగా లండన్ లోని భారత రాయబార కార్యాయలంపై దాడి చేసి ఖలిస్తాన్ జెండాను ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు.
Read Also: Deve Gowda: దేశంలో బీజేపీ సంబంధం లేని పార్టీని చూపించండి.. మాజీ ప్రధాని సంచలన కామెంట్స్..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఇదిలా ఉంటే మరోసారి ఖలిస్తాన్ మూకలు బరి తెగించాయి. జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగి ఖలిస్తాన్ పెరెడ్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్యను ప్రతిబించేలా ఓ శకటాన్ని రూపొందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బ్రాంప్టన్ లోని ఖలిస్తానీ మద్దతుదారులు 5 కిలోమీటర్ల పొడవైన కవాతులో ఈ 1984న సిక్కు అంగరక్షకులు కాల్పులు జరిపి ఇందిరాగాంధీని హత్య చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిని ఈ వీడియో చాలా మంది నెటిజన్లు ఖండించారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టినందుకు ఇందిరాగాంధీని హత్య చేశారు. సిక్కులకు పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని వందలాది మంది సిక్కు మిలిటెంట్లను నిర్మూలించాలనే లక్ష్యంతో సైన్యం జూన్ 3 మరియు 6, 1984 మధ్య గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌ను ముట్టడించి ఆపరేషన్ చేసింది. ఆ తరువాత అక్టోబర్ 31, 1984న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే కాల్పులు జరిపి హత్య చేశారు.
Does it help Canada's 'Indo-Pacific strategy'? A float depicting murder of late Indian PM by her Sikh bodyguards being part of about 5 KM long parade in city of Brampton on June 4th. Jody Thomas may reflect on it! pic.twitter.com/rBFn7vMKyz
— Balraj Deol (@BalrajDeol4) June 6, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..