పునీత్ కళ్లతో నలుగురికి వెలుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హిరోగానే కాకుండా పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేశాడు. తండ్రి బాటలోనే పునీత్ రాజ్‌కుమార్ నడిచి ఆయన కళ్లను దానం చేశారు. పునీత్ చివరకు చనిపోతూ కూడా నలుగురికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు ఈ స్టార్ హీరో.
ఆయన దానం చేసిన కళ్లతో ఒకే రోజు నలుగురికి చూపును ప్రసాదించారు డాక్టర్లు. మాములుగా అయితే ఇలా దానం చేసిన కళ్లను ఇతరులకు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుంది. అయితే డాక్టర్లు మాత్రం పునీత్ కళ్లలోని కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్ర్త చికిత్స చేశారు దీంతో ఒకే రోజు నలుగురికి చూపు దక్కింది. పునీత్ కళ్లను ఎవ్వరికి అమర్చారనేది డాక్టర్లు చెప్పలేదు. అవసరమున్న వారికే అమర్చామని డాక్టర్లు చెప్పారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
తాజావార్తలు
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!