Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. భారత్ లో గత రెండు సంవత్సరాలుగా అమెరికా రాయబారి నియామకం ఖాళీగా ఉంది. తాజాగా గార్సెట్టితో ఈ స్థానం భర్తీ కాబోతోంది. నేను సేవ చేయడానికి సిద్ధంగా వేచి ఉన్నానని గార్సెట్టి తన నియామకం గురించి మాట్లాడారు. ఈ ప్రమాణ స్వీకారానికి భార్య అమీ వేక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Read Also: Karnataka: బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం.. ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు..
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ప్రమాణస్వీకారం తరువాత అమెరికాలో భారత రాయబారి తరన్‌జీత్ సింగ్ తో ఎరిక్ గార్సెట్టి సమావేశం అయ్యారు. ఇరువులు భారత్-అమెరికా సంబంధాల బలోపేతం గురించి మాట్లాడారు. తమ దేశాధినేతల విజన్ కు అనుగుణంగా చర్చలు జరిపినట్లు, ఎరిక్ గార్సెట్టితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంధు ట్వీట్ చేశారు. లాస్ ఏంజిల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి అధ్యక్షుడు జో బైడెన్ కు అత్యంత సన్నిహితుడు. చాలా కాలం వరకు ఖాళీగా ఉన్న అత్యంత క్లిష్టమైన పదవిని అధిరోహించానని ఇక కష్టపడి పనిచేయాలని ఎరిక్ గార్సెట్టి అన్నారు. తనను భారత రాయబారిగా నియమించినందుకు అధ్యక్షుడు జో బైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.
#WATCH | Eric Garcetti sworn in as new US Ambassador to India.
(Source: The White House) pic.twitter.com/5QcPRbcs3x
— ANI (@ANI) March 25, 2023
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!