మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం… ఇలా చేయండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా… లింక్ చేయకుంటే అనేక బెనిఫిట్స్‌కు కోల్పోవాల్సి ఉంటుందని ఇప్పటికే మెసేజ్‌లు వస్తుంటాయి. మొబైల్ ఫోన్‌ను ఆధార్‌కు జత చేయాలని అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆధార్‌ను లింక్ చేసుకొవచ్చు. అందుకోసం ask.uidai.gov.in లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆనంతరం మీ మొబైల్‌కు ఓటీపి వస్తుంది. ఆ ఓటీపితో లాగిన్ కావాలి. అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కింద ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆనంతరం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రోసెస్ చేయాలి. తరువాత ఆధార్ ఆప్డేట్ కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఆధార్ సెంటర్లో చెల్లించాలి. దానికోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సెంటర్‌కు వెళ్లి చెల్లించాలి.
Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : రగులుతున్న జల వివాదం
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!