అయ్యే ఊరికి వెళ్లిపోతున్నాం.. పెండింగ్ పనులు అలానే ఉన్నాయి.. ఇంకా బిల్లులు కట్టాల్సి ఉంది.. అనే టెన్షన్ అవసరం లేదు.. ఊరికి వెళ్లే ముందు.. నేరుగా రైల్వేస్టేషన్‌కే వెళ్లి.. అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చేస్తోంది.. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది.. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో రైలు టికెట్లతో…
మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదా… లింక్ చేయకుంటే అనేక బెనిఫిట్స్‌కు కోల్పోవాల్సి ఉంటుందని ఇప్పటికే మెసేజ్‌లు వస్తుంటాయి. మొబైల్ ఫోన్‌ను ఆధార్‌కు జత చేయాలని అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆధార్‌ను లింక్ చేసుకొవచ్చు. అందుకోసం ask.uidai.gov.in లింక్‌ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆనంతరం మీ మొబైల్‌కు ఓటీపి వస్తుంది.…