చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో భారీగా డ్రగ్స్ పట్టివేత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. విదేశాలకు వెళుతున్న పార్శిల్ లో భారీగా డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల తో పాటు గాంజా గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చెన్నై నుండి అమెరికా, కెనడా వెళుతున్న 8 పార్శిల్ లో 7990 ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్‌లు, 1225 గ్రాముల గంజాయి ప్యాకెట్ల ఆధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా అక్రమ మార్గాల ద్వారా ఇండియా నుండి విదేశాలకు డ్రగ్స్ ను కేటుగాళ్లు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై పోస్టాఫీసు లో విదేశాలకు వెళుతున్న పార్శిల్స్ పై కస్టమ్స్ అధికారుల నిఘా పెట్టారు.
ఢిల్లీ కి చెందిన ఓ స్మగ్లర్…. చెన్నైనుండి అమెరికా కు ఆరు పార్శిల్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి డ్రగ్స్ ను యోగా మసాజ్ బాల్స్ తో పాటు వెజిటేబుల్ సలాడ్ మిక్సర్ లో దాచి తరలించే యత్నం చేసిన కేటుగాడు. అమెరికా, కెనడా వెళుతున్న పార్శిల్ లను క్షుణ్ణంగా స్కానింగ్ చేసిన కస్టమ్స్ అధికారుల బృందం. పార్శిల్ లో డ్రగ్స్ గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ ఆధికారులు..డ్రగ్స్ తో పాటు గాంజా స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ అక్రమ రవాణా NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దంధా పై కూపి లాగుతున్న కస్టమ్స్. అసలు పార్శిల్ బుక్ చేసిన వ్యక్తి ఎవరు? అమెరికా, కెనడా కు వెళుతున్న పార్శిల్ పై వున్న చిరునామా ఆధారంగా వివరాలు స్వేకరిస్తున్న అధికారులు.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
: Ramesh Vaitla
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!