చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసు లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. విదేశాలకు వెళుతున్న పార్శిల్ లో భారీగా డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల తో పాటు గాంజా గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చెన్నై నుండి అమెరికా, కెనడా వెళుతున్న 8 పార్శిల్ లో 7990 ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్