భారత్ లో కరోనా కేసులపై డాక్టర్ ఫౌసీ సంచలన వ్యాఖ్యలు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో కరోనా కేసులు పేరుగుదలపై అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తప్పుడు లెక్కలే కారణమని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు. వైరస్ ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోయారని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయని డాక్టర్ ఫౌసీ పేర్కోన్నారు. ప్రపంచంలో ఇలాంటి వైరస్లు ఎక్కడ ఉన్నా నిర్ణక్షం చేయకూడదని ఫౌసీ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..