భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో కరోనా కేసులు పేరుగుదలపై అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తప్పుడు లెక్కలే కారణమని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు. వైరస్ ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోయారని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయని డాక్టర్ ఫౌసీ పేర్కోన్నారు. ప్రపంచంలో ఇలాంటి…