DK shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
- రాష్ట్రం కోసం కేంద్రమంత్రుల్ని కలిసినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి క్రమశిక్షణ చాలా కీలకమని.. క్రమశిక్షణ లేకుంటే ఏమీ ఉండదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Cantonment: కేంద్రం సంచలన నిర్ణయం.. కంటోన్మెంట్ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇటీవల కాలంలో డీకే. శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ పార్టీలోనూ.. బయట నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం స్పందించారు. తనకు ఎవరి సిఫార్సులు అవసరం లేదని, తన పనిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. బెంగళూరులోని తన నివాసంలో శివకుమార్ మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామి తనపై అభిమానంతో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడారని తెలిపారు. తనకు ఎవరి సిఫార్సులు అక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిసినట్లు వెల్లడించారు. కర్ణాటకకు హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!
తాజావార్తలు
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?