Delhi Police: ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. టెలిగ్రామ్ ఛానెల్‌కు పోలీసుల లేఖ
- ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద పేలిన బాంబ్..
- ఈ ఘటనపై ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని దర్యాప్తు సంస్థల అనుమానం..
- జస్టిస్ లీగ్ ఇండియా కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని టెలిగ్రామ్ దర్యాప్తు సంస్థ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Police: ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ దగ్గర ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనకు నాటు బాంబే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ బాంబ్ పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)ల టీమ్స్ విచారణ కొనసాగిస్తున్నాయి.
Read Also: Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటనకు దూరం..
Also Read
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
అయితే, ఖలిస్థాన్ అనుకూల వేర్పాటు వాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుని.. ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక, అంశంపై తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని దర్యాప్తు టీమ్ ఆ లేఖలో కోరింది. అయితే, టెలిగ్రామ్ నుంచి విచారణ సంస్థలకు ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!