Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- కేజ్రీవాల్‌తో పాటు తల్లిదండ్రులకు, భార్య, కుమారుడికి
- గత జాబితా ప్రస్తుత ‘సర్’తో సరిపోలేదని నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఢిల్లీలో ఓటర్ జాబితాకు సంబంధించి ‘సర్’ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌కు.. ఆయన కుటుంబ సభ్యులకు.. మొత్తం ఐదుగురికి ఎన్నికల సంఘం నోటీసు పంపింది. ప్రస్తుత సర్ ప్రక్రియలో ఓటర్ జాబితాతో మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఈసీ నోటీసు పంపించింది.
నివేదికల ప్రకారం.. ఢిల్లీ ఎన్నికల అధికారులు అరవింద్ కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్, తండ్రి గోవింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి గీతా దేవిలకు నోటీసులు జారీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 25 ఏళ్ల కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్‌కు కూడా ఇదే కేటగిరీలో నోటీసు జారీ చేశారు. మరోసారి అధికారుల ముందు హాజరై ఓటు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!