Rajnath Singh: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌లాంటిది..
- ఈరోజు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ..
- దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్..
- ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయి: రాజ్‌నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్లమెంట్ లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా లోక్‌సభలో ఈరోజు ఉదయం జీరో అవర్ ముగిసిన అనంతరం రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tollywood Rewind 2024 : ఈ ఏడాది బెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
కాగా, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి గుర్తింపును అందిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు. కానీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేపటి వరకూ ఈ చర్చ జరుగుతుంది.. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగించనున్నారు. ఇక, ఈ చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సమాధానం ఇస్తారు.
#WATCH | Defence Minister Rajnath Singh initiates the debate on the Constitution in the Lok Sabha
The debate marks the 75th anniversary of the Constitution's adoption.
(Source: Sansad TV) pic.twitter.com/NnkFuE2pvF
— ANI (@ANI) December 13, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!