ఆ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు భారత్ అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా.
Read Also: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీ.. ఇలా స్పందించిన సిధ్ధూ..
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
భారత్ విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చిన తర్వాత రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ చేస్తున్నారు.. 2021 జూన్ నుంచే స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ జరుగుతోంది.. ఇప్పుడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ కు అనుమతి లభించింది.. సింగిల్-డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం వచ్చింది.. కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.. ఇది దేశంలో 9వ కోవిడ్ వ్యాక్సిన్.. ఇది మహమ్మారిపై దేశం యొక్క సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు మన్సుఖ్ మాండవియా. కాగా, గత ఏడాది జూలై 1న, స్పుత్నిక్ లైట్‌కు అనుమతి ఇవ్వడానికి భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ నిరాకరించింది.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!