నా కుమారులు అమాయకులు అని దర్భంగా బ్లాస్ట్ ఉగ్రవాదులు అయిన మాలిక్ సోదరుల తండ్రి అంటున్నారు. దర్బంగా బ్లాస్ట్ లో మాలిక్ సోదరుల పక్కా స్కెచ్ బయట పెట్టింది ఎన్ఐఏ. కానీ మాలిక్ సోదరుల తండ్రి వాదన మరో విదంగా ఉంది. ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ తండ్రి మూసా ఖాన్ మాజీ సైనికుడు. 1962 ఇండో చైనా యుద్ధం, పాక్ యుద్దం లో సైనికుడిగా పాల్గొన్న ముసా ఖాన్… ఆ యుద్ధం తర్వాత సొంత ఊరు యూపీ…