COVID19: ఇండియాలో కొత్తగా 16,678 కరోనా కేసులు.. పెరుగుతున్న పాజిటివిటీ రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో కరోనా కేసుల పెరుగుదల అలాగే ఉంది. ప్రతీ రోజు 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా..? అనే భయాల్లో ప్రజలు ఉన్నారు. మరోవైపు మరణాల సంఖ్య అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా మరణాలను గణనీయంగా అదుపు చేయగలుగుతున్నాము.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 16,678 కేసులు నమోదు అయ్యాయి. 26 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. మొత్తం 14,629 మంది కోవిడ్ బారి నుంచి రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,30,713 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే డెయిలీ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. గత వారం 4కు పరిమితమైన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.99 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 4,36,39,329 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకుంటే.. 5,25,454 మంది మరణించారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Chennai: అన్నాడీఎంకే కార్యాలయంలో పన్నీర్, పళని వర్గాల మధ్య డిష్యుం డిష్యుం
దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 198,88,77,537 డోసుల టీకాలు ఇచ్చారు. గడిచిన రోజులో 11,44,145 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల్లో దేశంలో మొత్తంగా 2,78,266 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 56,06,54,133 మంది కరోనా బారిన పడితే..63,73,019 మంది మరణించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!