Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురు.. స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు
- టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురు
- స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. సీఎం స్టాలిన్, కుటుంబ సభ్యులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విజయ్‌పై తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో డీఎంకే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అతని కుటుంబంపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ డీఎంకే న్యాయవాది ఎన్ మురళీ కృష్ణన్ తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో టీవీకే చీఫ్ విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్, అతని కుటుంబంపై అవమానకరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కంప్లంట్‌లో ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని.. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Uttar pradesh:నడిపేది.. బైక్ టాక్సీ .. సంపాదించేది నెలకు లక్ష
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇంకోవైపు కొత్తగా పార్టీ స్థాపించిన విజయ్.. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!