Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
- మోడీ ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్గా మారాలి..
- కంగనా రనౌత్ ఒక పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలు..
- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్లు వేశారు. విద్యార్థలుతో సోషల్ మీడియా ద్వారా మోడీ చేస్తు్న్న సంభాషణలను ప్రస్తావిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇన్ఫ్లూయెన్సర్గా మారాలని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మహారాష్ట్రలోని తన సొంతూరుకు తిరిగి వచ్చారు.
ప్రధాని మోడీ ఇన్ఫ్లూయెన్సర్గా బాగా పనిచేస్తున్నారు, కాబట్టి దేశ ప్రధాని పదవిని వదిలి, దేశ పాలనను మరొకరికి అప్పగించాలని అని వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు ముగిసినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆందోళనల్లో పాల్గొన్న వారిని వేధిస్తున్నారని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను వేధించడం వెంటనే ఆపాలని, ఇదే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ప్రజల్లో ఉన్న అసంతృప్తి తగ్గలేదని చెప్పారు. ప్రజల ఆగ్రహం వ్యక్తిపై కాదని, ప్రభుత్వ విధానాలపై అని అన్నారు. విద్యార్థుల్ని ఇలాగే టార్గెట్ చేస్తే మరో భారీ ఉద్యమం చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
- CRPF: "భయపడొద్దు, నేను చూసుకుంటా".. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
- India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో విద్యార్థులపై పెల్లెగ్ గన్ ఉపయోగించడానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలు అని అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై మాత్రమే స్పందిస్తానని అన్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
-
Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
CRPF: “భయపడొద్దు, నేను చూసుకుంటా”.. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
-
OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!