Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chinas Perversion On Ladakh Comments That It Is Our Territory

China: లడఖ్‌పై చైనా వక్రబుద్ధి.. మా భూభాగమే అంటూ అవాకులు..

Published Date :December 14, 2023 , 9:03 pm
By Venu Goapl Reddy
China: లడఖ్‌పై చైనా వక్రబుద్ధి.. మా భూభాగమే అంటూ అవాకులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

China: డ్రాగన్ కంట్రీ చైనా తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతీ విషయంలో భారత్‌ని చికాకు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఈ విషయంపై కూడా చైనా తన అల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచి, తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలింది.

Read Also: Vijayakanth : విజయ్ కాంత్ ను చూసి కన్నీటిపర్యంతమైన పార్టీ కార్యకర్తలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370పై మాట్లాడారు. లడఖ్ ప్రాంతాన్ని భారత్ ఏకపక్షంగా కేంద్రపాలి ప్రాంతంగా ఏర్పాటు చేసిందని, దీన్ని మేం గుర్తించమని, సుప్రీంకోర్టు తీర్పు చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదని, ఈ ప్రాంతం ఎప్పటికీ మా భూభాగమే అని లడఖ్ గురించి వ్యాఖ్యానించింది.

దీనికి ముందు దాయాది దేశం పాకిస్తాన్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలే చేసింది. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పుని ఏకపక్ష తీర్పని, దీన్ని అంతర్జాతీయ చట్టం గుర్తించదని, దీనికి చట్టబద్ధమైన విలువ లేదని పాక్ వ్యాఖ్యానించింది. దీనిపై చైనా మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తూ పాకిస్తాన్‌కి మద్దతు తెలిపింది. కాశ్మీర్‌పై చైనా వైఖరి స్పష్టంగా ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌జీసీ) తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగునంగా శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Article 370
  • china
  • jammu kashmir
  • Ladakh
  • Pakistan

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions