Tamil Nadu: ‘‘బురఖా మీ అందమైన ముఖాన్ని దాచిపెడుతోంది’’.. పోలీస్ అధికారి సస్పెండ్..
Tamil Nadu: ముస్లిం మహిళను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహిళ ధరించిన బురఖాను ఉద్దేశించి అనుచిత వ్యాక్యలు చేశాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 22, గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వివక్షాపూరిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెళ్లువెత్తాయి.
Read Also: Actor Arrest: పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారం.. ప్రముఖ నటుడి అరెస్ట్..
Also Read
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
వివరాల ప్రకారం.. దొంగిలించబడిని తన వాహనం పరిస్థితిని తెలుసుకునేందుకు ఓ మహిళ ఒట్టేరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెల్మురుగన్ ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ అందమైన ముఖాన్ని దాచిపెడుతున్న మీ బురఖాను తీసేయాలి’’ అని కోరాడు. ఫాతిమాగా గుర్తించబడిన బాధితురాలు ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. విచారణ అనంతరం వేల్మురుగన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఫిబ్రవరి 14న అదృశ్యమైన తన వాహనం కోసం ఫాతిమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె టూవీలర్ మిస్సింగ్‌పై కేసు నమోదైంది. పుదుపేటలో ఈ వాహనం కనిపించడంతో రెండు రోజుల తర్వాత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నుంచి దొరికిన స్కూటర్ని తీసుకోవాలని కానిస్టేబుల్ వేల్మురుగన్ ఫాతిమాకు చెప్పిన తర్వాత, ఆమె దానిని తీసుకునేందుకు వెళ్లింది. అదే పనిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడం ఫాతిమాను బాధపెట్టింది. ఆమె ఏడుస్తున్న సమయంలో కూడా అందంగా ఉందని, మీ అందమైన ముఖాన్ని బురఖా కింద దాచిపెట్టకుండా తీసేయాలని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిపై యాక్షన్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?