శ్రీలంక వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 నిర్వహిస్తున్నారు. ఇందులో పలు దేశాలు పాల్గొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు… ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది . ఇప్పుడు,…
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం జరిగింది. మహిళా లా విద్యార్థినిపై మగ లా విద్యార్థి బురఖాలో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 36 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటు వేసే ముందు బురఖా ధరించిన మహిళలను గుర్తించాలని ఆయన కోరారు.
Tamil Nadu: ముస్లిం మహిళను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహిళ ధరించిన బురఖాను ఉద్దేశించి అనుచిత వ్యాక్యలు చేశాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 22, గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వివక్షాపూరిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వెళ్లువెత్తాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో హిందూ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులను యూనిఫాం కోడ్‌ను నిర్దేశించినప్పటికీ బురఖా ధరించి కళాశాలలోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు.