Indi vs Canada: భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన కెనడా..?
- ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌పై కెనడా తీవ్ర విమర్శలు..
- భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న కెనడా సర్కార్..
- ఇండియాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indi vs Canada: ప్రో- ఖలీస్తాన్ పౌరులే లక్ష్యంగా చేసుకుని నేర కార్యకలాపాలకు భారత్ మద్దతు ఇస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన దగ్గరి నుంచి భారత్‌తో గొడవకు కెనడా ప్రయత్నిస్తుంది. తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు.
Read Also: North Korea: రోడ్లను పేల్చేసిన నార్త్ కొరియా.. మండిపడిన దక్షిణ కొరియా..
Also Read
- AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడి రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
కాగా, హర్థీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పై చేసిన ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్తో సహా ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాములతో పంచుకున్నట్లు ట్రూడో పేర్కొన్నారు. అలాగే, భారత ప్రభుత్వం కెనడాలోని వ్యవస్థీకృత క్రైమ్ గ్రూపులతో కలిసి పని చేస్తోందని.. దోపిడీ, హత్య లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇక, కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఇండియా ఘాటుగా స్పందించింది. తప్పుడు ఆరోపణలు చేస్తే.. తీవ్ర పరిణామాలన ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడి రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!