P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..
- రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..
- రాజ్యాంగంలో సవరణలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది..
- మోడీ నేతృత్వంలో డిజిటల్ లావాదేవీల్లో భారత్ పురోగతి సాధించింది: చిదంబరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాజ్యాంగం ప్రమాదంలో పడింది.. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు పి. చిదంబరం రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగంలో బీజేపీ కచ్చితంగా సవరణలు చేస్తుంది. అందుకోసం వారు ట్రై చేస్తున్నారు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Vanga Geetha: అప్పుడే జగన్ డిక్లరేషన్ ఇస్తారు-మాజీ ఎంపీ వంగా గీత..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
కాగా, డిజిటల్ లావాదేవీలు భారత్ సాధించిన పురోగతిని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభినందించారు. నగదు అవసరం లేకుండా డిజిటల్ విధానంలో పేమెంట్లు కొనసాగుతున్నాయి. ఇది అభినందించదగిన విషయం.. అయితే, జర్మనీ, యూరప్‌లలో పూర్తిగా నగదురహిత సమాజం ఏర్పడలేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటికి రూ.16-17 లక్షల కోట్లు చెలామణిలో నగదు ఉంది.. నేడు అది రూ. 34 లక్షల కోట్లకు చేరిపోయిందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డిజిటల్ పేమెంట్‌కు బదులు.. ప్రజలు నగదును వినియోగిస్తున్నారని చెప్పారు. దాన్ని వారి దగ్గర నుంచి దూరం చేయలేమని చిదంబరం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!