Chandigarh Mayor Election: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీ జయకేతనం
- చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్‌కు బిగ్ షాక్
- బీజేపీ అభ్యర్థి ఘన విజయం
- 18 ఓట్లతో సౌరభ్ జోషి గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలను ఓడించి బీజేపీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి సౌరభ్ జోషికి మొత్తం 18 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేష్ ధింగ్రాకు కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ గబీకి ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ ఓట్లు కలిపి 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలను గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ మధ్య సఖ్యత చెడిపోవడంతో కమలం పార్టీకి విజయం సునాయాసం అయింది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ఈయూ డీల్‌ను మరోసారి ప్రశంసించిన మోడీ
Also Read
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. గతంలో ఆప్-కాంగ్రెస్ కలిసి ఉన్నప్పుడు ఈజీగా మేయర్ పదవిని దక్కించుకుంది. అయితే విభేదాలు రావడంతో విడివిడిగా పోటీ చేశాయి. దీంతో బీజేపీ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటిసారిగా మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. కౌన్సిలర్లు చేతులెత్తి మేయర్ ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి సౌరభ్ జోషికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!