Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Slams Congresss Salman Khurshid Over Anarchist Bangladesh Remarks

Salman Khurshid: ఖుర్షీద్ ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. కాంగ్రెస్ అదే కోరుకుంటోందా అని ప్రశ్న..

Published Date :August 7, 2024 , 10:15 pm
By Venu Goapl Reddy
  • భారత్‌లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితి..
  • కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
  • కాంగ్రెస్ దేశంలో ఇదే కోరుకుంటుందా..? బీజేపీ నేతల తీవ్ర విమర్శలు..
Salman Khurshid: ఖుర్షీద్ ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. కాంగ్రెస్ అదే కోరుకుంటోందా అని ప్రశ్న..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో అది భారత్‌లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Read Also: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..

బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. ఖర్షీద్ వ్యాఖ్యలు అరాచకవాదంగా విమర్శించారు. సీడబ్ల్యూసీ సభ్యుడైన ఓ వ్యక్తి ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన వైఫల్యాన్ని దాచడానికి ఇలాంటి అరాచక ప్రకటనల్ని ఆశ్రయించడం దురదృష్టకరమని అన్నారు.

బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పందిస్తూ.. ఖుర్షీద్‌కి అతడి పార్టీ వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. ఇలాంటి ప్రకటనల్ని చూస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దేశంలో ఇలాంటి పరిస్థిని కోరుకుంటుంటోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లాగే భారత్‌లో కూడా నిరసనలు, దహనాలు జరుగుతాయని మరికొందరు కాంగ్రెస్ నేతలు అన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి..? రాహుల్ గాంధీ ఈ దేశంలో అల్లర్లు జరుగుతాయని, ప్రధాని మోడీపై దాడులు జరుగుతాయని, ఎందుకు చెబుతున్నారు’’ అని పాత్ర పశ్నించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యల్ని కూడా ప్రశ్నించారు. దేశంలో ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh violence
  • bjp
  • congress
  • Salman Khurshid

తాజావార్తలు

  • Nari Shakti Vandan Bill: సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక భేటీ.. చంద్రబాబు లేఖలు, ఎన్డీఏ కూటమి చర్చలు.!

  • Women Reservation Bill: మహిళా కోటాలో సొంత స్థానాలు కోల్పోయే కేంద్రమంత్రులు వీళ్లే!

  • Bihar: శాఖలు కేటాయించిన సీఎం సామ్రాట్ చౌదరి.. కీలక శాఖ బీజేపీ దగ్గరే!

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • IPL మధ్యలో కొత్త ట్విస్ట్.. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జాబితాలోకి అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ..!

ట్రెండింగ్‌

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions