Vande Bharat: వందేభారత్‌లో గూండాయిజం.. సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు
- వందేభారత్‌లో బీజేపీ ఎమ్మెల్యే మనుషులు గూండాయిజం
- సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు. రైల్లో సీటు మారనందుకు విచక్షణ మరిచి ఎమ్మెల్యే అనుచరులు పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన నియోజకవర్గానికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులకు వేర్వేరు చోట్ల సీట్లు వచ్చాయి. అందరూ ఒకేచోట కూర్చుని ప్రయాణించేందుకు ఒకరిని సీటు మారమని ఎమ్మెల్యే అడిగాడు. అందుకు అతడు నిరాకరించాడు. అంతే ప్రజాప్రతినిధికి కోపం వచ్చినట్లుంది. అంతే ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించాడు. ఝాన్సీ స్టేషన్ రాగానే ఎమ్మెల్యే మనుషులు ట్రైన్ ఎక్కి ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: ENG vs IND: లీడ్స్ టెస్ట్‌లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డ్
ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వివాదంపై రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపుల్ కుమార్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.
A passenger being trashed by some goons in Vande Bharat.
His mistake? He refused seat to BJP MLA Rajeev Singh.
Build PM Awas or VB, if you don't control such hooliganism by high-heded MLA/MPs who win elections on your name, everything is just waste.@narendramodi… pic.twitter.com/5xK2deqpiK
— The Hawk Eye (@thehawkeyex) June 23, 2025
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!