Rajya sabha: సభా నాయకుడిగా జేపీ నడ్డా నియామకం
- రాజ్యసభ సభా నాయకుడిగా జేపీ నడ్డా
- అధికారికంగా ప్రకటించిన రాజ్యసభ ఛైర్మన్
- ప్రకటన సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో హౌస్ లీడర్‌గా నియమితులయ్యారని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. దీంతో సభ్యులంతా బల్లలపై చరిచి అభినందించారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
నడ్డా రాజ్యసభలో 264వ సెషన్‌లో గురువారం సభా నాయకుడిగా నియమితులయ్యారు. ఈ ప్రకటన వెలువడే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభలోనే ఉన్నారు. ప్రధాని కూడా నడ్డాను అభినందించారు. ఇదిలా ఉంటే సభా నాయకుడిగా నియమించాలని గతంలోనే బీజేపీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాజ్యసభకు తెలియజేసింది. గురువారం అధికారికంగా రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు..!
నడ్డా ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఆయన బీజేపీ చీఫ్‌గా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: Stock Market: మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!