అగ్నిప్రమాదంలో చిక్కుకున్న గ్రామం.. రూ.9 కోట్ల ఆస్తి నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.
Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
అయితే ఈ గ్రామానికి వెళ్లే రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది లేటుగా చేరుకోవడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ గ్రామంలో చాలా ఇళ్ల నిర్మాణంలో కలపను వినియోగించడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం రూ.9 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన హిమాచల్‌ప్రదేశ్ సీఉం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!