Bangladesh: హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్..
- మరింత దిగజారిన బంగ్లాదేశ్..
- హిందూ నేతల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్..
- వివరాలు ఇవ్వాలని అధికారుల ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది.
హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై భారత్ తన ఆందోళనని వ్యక్తం చేసింది. మైనారిటీల రక్షణను నిర్ధారించాలని కోరింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Srishti Tuli: పైలట్ మృతిపై సృష్టి తులి మేనమామ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్ మరింత దిగజారింది. పలువురు హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. చిన్మోయ్ కృష్ణదాస్‌తో సమా 17 మంది ఖాతాలను 30 రోజుల పాటు స్తంభింపచేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (BFIU) గురువారం (నవంబర్ 28, 2024) వివిధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు ఈ ఆదేశాలను పంపింది. అన్ని రకాల లావాదేవీలను నెల పాటు నిలిపేయాలని కోరింది. ఈ 17 మంది వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు, ఖాతాల అప్డేట్స్, లావాదేవీల స్టేట్‌మెంట్‌లతో సహా అకౌంట్లకు సంబంధించిన అన్ని వివరాలనున మూడు రోజుల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు పంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!