Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో “బంగారు రామచరితమానస్” మాయం.?
- రూ.5 కోట్ల బంగారు రామచరితమానస్‌పై మాజీ ఐఏఎస్ ఆరోపణలు.
- ఆలయం నుంచి ప్రతిని తరలించారని లక్ష్మీనారాయణన్ వ్యాఖ్య.
- "ప్రతి కానుకను ప్రదర్శించలేం" అని చంపత్ రాయ్ వివరణ.
- రామాలయ విరాళాల అంశంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరంలో కానుకల దొంగతనంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ మందిరానికి తమ కుటుంబం విరాళంగా ఇచ్చిర రూ. 5 కోట్ల విలువైన బంగారు పూతతో రూపొందించిన రామచరితమానస్ ప్రతిని ఆలయం నుంచి తొలగించినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ ఆరోపించడం సంచలనంగా మారింది. తమ కుటుంబం 2024 ఏప్రిల్‌లో బంగారు రామచరితమానస్‌న శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా అందించిందని, అయితే అనంతరం దీనిని ఆలయ ప్రాంగణం నుంచి మరోచోటికి తరలించినట్లు ఆయన చెప్పారు.
ఈ విషయంపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను ప్రశ్నించగా, ఆలయానికి వచ్చే ప్రతీ కానుకను ఆలయంలో ప్రదర్శించడం సాధ్యం కాదని సమాధానం ఇచ్చినట్లు లక్ష్మీనారాయణన్ తెలిపారు. రామాలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కొత్త ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే యూపీ సర్కార్ అయోధ్య రామమందిర నిధుల గోల్‌మాల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బంగారు రామచరితమానస్ ఎందుకు తరలించారు.? ఇది ఎక్కడ ఉంది.? అనే అంశాలపై ట్రస్ట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!