Jharkhand: టెర్రరిజం పై ఏటీఎస్ పంజా.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది యువత తప్పు దారి పడుతుంది. యువతను టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ బోధనలతో యువత ఆలోచనను తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో టెర్రిస్టులు పుట్టుకొస్తున్నారు. దీనితో టెర్రరిజం పైన ద్రుష్టి సారించింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్). ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో టెర్రరిజం పై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్ ఆ సమాచారం ఆధారంగా గొడ్డా, హజారీ జిల్లాల్లో ఆపరేషన్ నిర్వహించింది. కాగా అరెస్టయిన వారిని గొడ్డా జిల్లా లోని అస్బానాని నివాసి మహ్మద్ అరిజ్ హుస్సేన్ అలానే హజారీబాగ్ జిల్లా పెలావల్ నివాసి నసీమ్‌గా గుర్తించారు.
Read also:Singham Again : వైరల్ అవుతున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్..
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
మహ్మద్ అరిజ్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా యువతతో పరిచయం ఏర్పరుచుకుంటున్నాడు. అనంతరం తన భావజాలంతో యువతలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తునాడు. అయితే ఇతను ఉగ్రవాదుల భావజాలానికి ప్రభావితమై ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. కాగా హుస్సేన్‌తో అనుమానాస్పద సందేశాలు షేర్ చేసిన నసీమ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కాగా విచారణలో.. పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో తాను టచ్‌లో ఉన్నట్లు హుస్సేన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు మాట్లాడుతూ.. జిహాద్, ఐఎస్ఐఎస్ భావజాలంతో కూడిన రెండు పుస్తకాలను నసీం హుస్సేన్‌కు పంపినట్లు తెలిపారు. . నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసిన ఏటీఎస్ అధికారులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!