Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Assam Bulldozer Treatment In Assa Himanta Biswa Sharma

Assam: పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్

Published Date :May 22, 2022 , 1:52 pm
By Venu Goapl Reddy
Assam: పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో యోగీ తరువాత బుల్డోజర్లను బాగా వాడుతుంది ఎవరంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఎదైనా ప్రభుత్వ వ్యతిరేఖ పనులకు పాల్పడ్డా… నేరాలకు పాల్పడ్డా నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్  చూపించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అల్లరి మూకల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు అక్కడి అధికారులు.

శనివారం అస్సాం నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టింది కొంతమంది అల్లరి మూక. పోలీస్ కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి అనుకోకుండా మరణించాడు. దీంతో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించాడని ఆరోపిస్తూ కొంత మంది బటద్రాబా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. స్టేషన్ లోని ఫర్నీచర్ ధ్వసం చేయడంతో పాటు స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

Bull

అయితే ఈ వివాదంపై అస్సాం డీజీపీ స్పందించారు. సఫీకులు ఇస్లాం దురదృష్టవశాత్తూ మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనికి బాధ్యతగా బటద్రాబా పీస్ అధికారిని సస్పెండ్ చేశామని… మా దగ్గర తప్పు ఉంటే దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పీఎస్ ను తగలబెట్టారని.. వారంతా చనిపోయిన వ్యక్తి బంధువులుగా మేం భావించడం లేదని… వారందరికి నేర చరిత్ర ఉందని అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత అన్నారు.

ఇదిలా ఉంటే నిన్న జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ ట్రీట్మెంట్  ఇచ్చింది నిందితులకు. ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్న ఐదు కుటుంబాలకు చెందిన ఇళ్లను నాగోవ్ జిల్లా యంత్రాంగం కూల్చివేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • bulldozer
  • houses demolished
  • mob torched police station
  • nagaon

తాజావార్తలు

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions