మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు.
Junmoni Rabha: అస్సాంకు చెందిన వివాదాస్పద లేడీ పోలీస్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం తెల్లవారుజామున నాగావ్ జిల్లాలో కంటైనర్ ట్రక్కును ఆమె కారు ఢీకొడడంతో మరనించినట్లు అధికారు తెలిపారు. డేరింగ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ గా ‘‘లేడీ సింగం’’, ‘‘దబాంగ్ పోలీస్’’గా పేరు తెచ్చుకున్న ఆమె తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘనట జరిగింది. కలియాబోర్ సబ్ డివిజన్ పరిధిలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభుగియా గ్రామం వద్ద…
దేశంలో యోగీ తరువాత బుల్డోజర్లను బాగా వాడుతుంది ఎవరంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఎదైనా ప్రభుత్వ వ్యతిరేఖ పనులకు పాల్పడ్డా… నేరాలకు పాల్పడ్డా నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ చూపించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అల్లరి మూకల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు అక్కడి అధికారులు. శనివారం అస్సాం నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టింది కొంతమంది అల్లరి మూక. పోలీస్ కస్టడీలో…