Amritpal Singh: జైలు నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో నుంచి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఖదూర్ సాహిబ్‌లోని జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తరుపున న్యాయవాది హర్‌జోత్ సింగ్, అతని బంధువు సుఖ్‌చైన్ సింగ్‌తో పాటు మరో ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
దీనికి ముందు అమృత్‌పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కానీ ఒక వేళ ‘సంగత్’ ఆదేశిస్తే, తాను ఆ నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పారు. చట్ట ప్రకారం, జైలులో ఉన్న అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే జైలు లోపల ప్రమాణం చేసే నిబంధనలు లేవు, దీంతో అతడిని ప్రమాణ స్వీకారం చేసేందుకు జైలు నుంచి విడుదల చేయవచ్చు.
గతేడాది ఏప్రిల్ నెలలో అమృత్ పాల్ సింగ్ ఖలిస్తాన్‌కి అనుకూలంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌పై తన మద్దతుదారులతో కలిసి దాడి చేశారు. భారత రాజ్యాంగం తనను అంగీకరించినప్పుడే తాను అంగీకరిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. అమృతపాల్ సింగ్‌ను గత ఏడాది ఏప్రిల్ 23న కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. ఖాదూర్ సాహిబ్ జూన్ 1న లోక్‌సభ ఎన్నికల ఏడో దశలో పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..