Ajit Pawar: పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..! భారీగా తరలివస్తున్న అభిమానులు
- పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..!
- భారీగా తరలివస్తున్న అభిమానులు
- బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతదేహం పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పూణెలో ఆయన నివాసానికి భార్య, పిల్లలు, బంధువులు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే పూణెకు బయల్దేరారు. ఇక ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పూణెలోని అజిత్ పవార్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎప్పుడు అంత్యక్రియలు జరిగిస్తారు అనేది ఇంకా కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ప్రస్తుతం అజిత్ పవార్ భౌతికకాయం బారామతి మెడికల్ కాలేజీలో ఉంది. అక్కడ నుంచి పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
బుధవరం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి విమానం బారామతికి బయల్దేరింది. ఉదయం 8:45 గంటలకు ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా సమీపంలోని గుట్టపై కూలిపోయింది. అయితే ప్రమాదం జరగగానే మంటలు అంటుకున్నాయి. దీంతో అజిత్ పవార్‌తో అందులో ఉన్న మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో శరీరాలు కాలిపోయాయి. ఇక అజిత్ పవార్ మృత పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Maharashtra | Wreckage of aircraft at the crash site in Baramati. The plane carried five people, including Maharashtra Deputy CM Ajit Pawar, all of whom died in the plane crash pic.twitter.com/ZZW81elKin
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Maharashtra | Huge crowd gathers outside Baramati hospital as mortal remains of Maharashtra Deputy CM and NCP leader, Ajit Pawar, have been brought here
He died in a charter plane crash while travelling from Mumbai to Bramati this morning. pic.twitter.com/xVcbIwxJIQ
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..