Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
- పొదువు మంత్రాన్ని పాటిస్తున్న ఎయిర్ ఇండియా..
- ఇంటర్నేషనల్ రూట్లలో విమానాలు తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభంతో భారత్ సహా ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ పొదుపు సూచనలు చేశారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవడంతో పాటు ఇంధన పొదుపు చేపట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
Read Also: Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ఎయిర్ ఇండియా పలు ఇంటర్నేషనల్ రూట్లలో విమానాల సంఖ్యను తగ్గించింది. ఆగస్టు 2026 వరకు నెలకు 1200కు పైగా అంతర్జాతీయ విమానాలను నడపడం కొనసాగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉత్తర అమెరికాకు వారానికి 33 విమాన సర్వీసులు, యూరప్‌కు వారానికి 47 విమాన సర్వీసులు, యూకేకు వారానికి 57 విమాన సర్వీసులు, ఆస్ట్రేలియాకు వారానికి 8 విమాన సర్వీసులు, ఫార్ ఈస్ట్, సౌత్-ఈస్ట్ ఆసియా, సార్క్ ప్రాంతాలకు వారానికి 158 విమాన సర్వీసులు, మారిషస్‌కు (ఆఫ్రికా) వారానికి 7 విమాన సర్వీసులు నడుపనున్నారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?