Air India: పలు కొత్త మార్గాలలో ఎయిర్ఇండియా సర్వీసులు ప్రారంభం..
- పలు కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించిన ఎయిర్ ఇండియా..
- విజయవాడ నుంచి బెంగళూరు
- హైదరాబాద్ కు కనెక్టివిటీ..
- విమాన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ సర్వీసులు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి పలు కొత్త మార్గాలలో విమాన సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటిలో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్- గౌహతి, బెంగళూరు- ఇండోర్ లు ఉన్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం కోసం ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు.
Read Also: NBK50inTFI : బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలని కోరిక : మెగాస్టార్ చిరు
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
అయితే, ఈ సేవలు వ్యాపారులకు, విద్యార్థులు, పర్యాటకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా.. విజయవాడ పరిసర ప్రాంతాల ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి కనెక్టివిటీని మెరుగు పరచడానికి ఎయిర్ ఇండియా చేస్తున్న కృషికి తాను అభినందిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. అలాగే, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. విజయవాడ ఎయిర్ పోర్టు విజయానికి మేము తోడ్పడడం పట్ల సంతోషిస్తున్నాం.. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు విస్తరించామన్నారు. అలాగే ఒక అంతర్జాతీయ గమ్యస్థానం షార్జాతో ఈ సేవలను కలుపుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!