India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..
- పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఐఏఎఫ్ భారీ యుద్ధ విన్యాసాలు..
- నోటామ్ జారీ చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: 26 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భారత్ దౌత్యపరంగా, ఆర్థికంగా పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు బిగించింది. ఇక, సైనిక చర్యనే మిగిలి ఉందనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్‌లో భారీ యుద్ధ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ‘‘నోటామ్(NOTAM)(నోటీస్ టూ ఎయిర్‌మెన్)’’ నోటీసుల్ని జారీ చేసింది.
Read Also: Sindhu river: పాకిస్తాన్‌కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ఈ విన్యాసాలు బుధారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 03 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో సరిహద్దు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల్లో్ వచ్చిపోయే విమానాలు నిలిపేయబడుతాయి. రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 సహా అన్ని కీలకమైన విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఈ ఎయిర్‌ఫోర్స్ ఎక్సర్‌సైజ్‌ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
మరోవైపు, రేపు దేశవ్యాప్తంగా ‘‘మాక్ డ్రిల్’’ నిర్వహిస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమని తాము రక్షించుకోవాలనే దానిపై దేశవ్యాప్తంగా దాదాపుగా 300 ప్రదేశాల్లో ఈ ‘‘పౌరరక్షణ’’ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, బోర్డర్‌లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు చేయడం గమనార్హం. భారత్‌లో చివరిసారిగా 1971లో పాక్‌తో యుద్ధ సమయంలో ఇలా మాక్ డ్రిల్స్ నిర్వించారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!