Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై బీజేపీ దాడి.. ఆప్ ఆరోపణలు..
- కేజ్రీవాల్ కారుపై దాడి..
- బీజేపీ పనే అని ఆప్ ఆరోపణలు..
- ఆరోపణల్ని తిప్పికొట్టిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.
Read Also: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..
Also Read
ఓటమి భయం బీజేపీని పట్టుకుందని, ఆరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేయడానికి తన గుండాలను ఉపయోగించుకుంటోందని ఆప్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ, కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు తన మద్దతుదారులతో దాడి చేయించారని, ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆప్ ఆరోపించింది.
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది. కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరి వ్యక్తులపై దూసుకెళ్లిందని బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. కాన్వాయ్ దగ్గర నల్ల జెండాలనను ఊపుతున్న వ్యక్తులు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నారు. ఇది కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నమని ఆప్ ఆరోపించింది.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
— AAP (@AamAadmiParty) January 18, 2025
2 युवकों को तानाशाह से सवाल पूछना पड़ा भारी 😳
दिल्ली चुनावों में हार सामने देख बौखलाया महाठग। सवाल पूछने पर 2 युवाओं को जोरदार टक्कर मारकर भागे, दोनों युवक को लेडी हार्डिंग हॉस्पिटल ले कर गए
केजरीवाल क्या तुम्हारे लिए लोगों की जान की कोई कोई कीमत नहीं है? pic.twitter.com/nEZVLoxzEv
— BJP Delhi (@BJP4Delhi) January 18, 2025
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!