Waqf Board : మా ఆస్తులను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.. జేపీసీకి 600 క్రైస్తవ కుటుంబాలు ఫిర్యాదు..!
- వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీకి ఫిర్యాదు చేసిన 600 మంది క్రైస్తవ కుటుంబాలు..
- తమ భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించిన క్రైస్తవ కుటుంబాలు..
- న్యాయం చేయాలని పార్లమెంట్ కమిటీకి లేఖ రాసిన కేరళలోని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 610 మంది క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఆ కుటుంబాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్‌లు పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
కాగా, వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ చాలా ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం తీవ్ర అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మత పెద్దలు పంపిన ఓ లేఖలో తెలిపారు. చేరై, మునాంబం గ్రామాల్లో అత్యధిక సంఖ్యల్లో క్రైస్తవులు, మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు.

తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!