Delhi: విషాదం.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి వచ్చిన ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందని ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన విహాన్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని తన బంధువుల పెళ్లి వేడుకకు వచ్చాడు. సోమవారం బంధువులంతా పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో విహాన్ సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని ఢిల్లీలోని స్థానిక ఆస్పత్రికి తీసుకేళ్లారు. అస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా విహాన్ మరణించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా విహాన్ మయెకార్టిటిస్ (గుండె కండరాల వాపు) వల్లే చనిపోయాడని వైద్యులు ధవీకరించారు.
Also Read: Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
దీనివల్ల గుండెలో గండలు ఏర్పడి శరీరానికి రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో గుండెపోటు వస్తుందని వైద్యులు తెలిపారు. దానివల్ల విహాన్ మృతి చెందాని వైద్యులు వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు సంఖ్య పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్‌కు బలి అవుతున్నారు. ఒకప్పుడు 60పై బడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపంచేవి.. కానీ ప్రస్తుతం కాలంలో గుండెపోటు వ్యాధులు వయసుతో సంబంధం లేకుండ వస్తున్నాయి. వీటికి ఆరోగ్య సమస్యలు ఒకట కారణమైతే.. మానసిక ఒత్తిడి, ఆహారపు ఆలవాట్లు కూడా ఒక కారణమంటున్నారు వైద్యులు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిరోజూ మెడిటేషన్, యోగ వంటి ఫిజికల్ యాక్టివిటిస్ చేయాలని వైద్యులు సూచిస్తూన్నారు.
Also Read: Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్..?
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!