Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచని నన్ను ఎక్కిరిస్తుండని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీష్ రావులపై ధ్వజమెత్తారు. తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారు.. ఏం చేశారు? అని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకుకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా? కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసమన్నారు.
Also Read: Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
మీరు చెప్పిన అబద్ధాలు చెప్పాలంటే 5సం.లు పడుతదని మండిపడ్డారు. అయ్య, కొడుకు, అల్లుడికి నామీద కోపం ఎందుకు..? దుబ్బాక అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం తప్పా..? అని పేర్కొన్నారు. మీరు చేసిన అరాచకాలకు మీ మీద విరక్తి రావడంతో దుబ్బాక ప్రజలు నన్ను ఎన్నికున్నారు.. అందుకే రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. కత్తి పోట్లు మేము కూడా చేయవచ్చు అనడం ఒక్క ముఖ్యమంత్రికే కేసీఆర్‌కే చెల్లిందని, మీరు ఎక్కడికి రమ్మంటే వస్తే.. నన్ను పొడవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఆగింది..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!