Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 1855 Rail Run Between Egmore And Kodambakkam On 15th August

Indian Railways: మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు.. కారణం ఏంటంటే..?

Published Date :August 10, 2022 , 4:01 pm
By Ramesh Nalam
Indian Railways: మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు.. కారణం ఏంటంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు. ఈ నేపథ్యంలో ఈ ట్రైన్ ట్రయల్ రన్‌ను తాజాగా రైల్వే శాఖ నిర్వహించింది.

Read Also: National Lazy day: బద్దకం మంచిదే కానీ.. అతి బద్దకం యమ డేంజర్‌

EIR-21 రైలు అతి పురాతనమైనది. 1855లో ఈ రైలును ఇంగ్లండ్‌లో తయారుచేశారు. ఈ రైలు ఆవిరితో నడుస్తుంది. బ్రిటీష్ పాలనలో 1909 వరకు ఈ రైలును అధికారులు నడిపించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ రైలును హౌరాలోని జమాల్‌పూర్‌లో ప్రజల సందర్శనార్థం కోసం ఉంచారు. ప్రపంచంలోని ఇది అతి పురాతన రైలు అని చెప్పడానికి దీనిని ప్రదర్శన కోసం హౌరాకు ఈ రైలును తరలించారు. ప్రస్తుతం చెన్నై మెట్రో సిటీ పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ రైలును గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో బయటకు తీసుకువచ్చి చరిత్రను ప్రజలకు చాటి చెప్పేందుకు నడిపిస్తుంటారు.

The trial run of the 1855 manufactured EIR-21, which was the first loco to haul a train from Howrah to Delhi in 1866. There will be a run on August 15th on the occasion of #AzadiKaAmritMahotsav! #IndianRailways #heritage pic.twitter.com/1U3DnhOP0p

— Ananth Rupanagudi (@Ananth_IRAS) August 9, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1855 rail
  • ajadi ka amrit mahotstav
  • british rail
  • chennai egmore
  • Indian Railways

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions