Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Why Is Jyothika Not Coming To Chennai

Jyothika: అత్తామామలతో గొడవలు.. చెన్నై ముఖం కూడా చూడదంట ..?

Published Date :March 14, 2024 , 7:47 pm
By Roja Pantham
Jyothika: అత్తామామలతో గొడవలు.. చెన్నై ముఖం కూడా చూడదంట ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇంకోపక్క సూర్య భార్య జ్యోతిక కూడా నటిగా, నిర్మాతగా మంచి ఫామ్ లో ఉంది. ఈ జంట ఈ మధ్యనే ముంబైలో మకాం పెట్టారు. అక్కడే ఒక ఇల్లును కొని అందులోనే ఉంటున్నారు. సూర్య కుటుంబం ముంబైలో మకాం పెట్టడానికి కారణం.. తండ్రి శివ కుమార్ కు సూర్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడమే అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి చెప్పకుండా సూర్య.. తాము కుటుంబంతో సహా ముంబై లో ఉండడానికి కారణం తమ పిల్లలు అని, వారి చదువుల కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ జంట ఎప్పుడైతే ముంబైకు వెళ్లిందో అప్పటినుంచి సూర్య మాత్రమే చెన్నైకు ట్రావెల్ చేస్తున్నాడు కానీ, జ్యోతిక ఒక్కసారి కూడా అత్తామామల ఇంటికి రాలేదు. ఈ మధ్య ఆమె సోదరి.. వారి ఇంటికి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు సమాచారం. అప్పుడు కూడా జ్యోతిక చెన్నై రావడానికి సుముఖత చూపించలేదని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక సూర్య కూడా భార్య ఇష్టాన్ని కాదనకుండా.. రావాలంటే రా .. లేకపోతే బలవంతం లేదు అని చెప్పడంతో జ్యోతిక చెన్నై ముఖం చూడడం లేదని అంటున్నారు. ఇక ఎలాగూ.. జ్యోతిక మంచి బిజీగా మారింది. తమిళ్ మాత్రమే కాకుండా మలయాళ, హిందీ సినిమాలు చేస్తుంది. ఇంకోపక్క ఫిట్ నెస్ ను వదలడం లేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే ఆమె చెన్నై ముఖం చూడదు అని చెప్పుకొస్తున్నారు. మరి సోదరి ఇంట ఫంక్షన్ కు అయినా వస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jyothika
  • Kollywood News
  • Suriya
  • suriya wife jyothika
  • Tollywood News

తాజావార్తలు

  • Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions