Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vishwak Sen Speech At Ashokavanamlo Arjuna Kalyanam Pre Release Event

Vishwak Sen: నన్ను ఎవరు ఏమీ పీకలేరు.. రాసి పెట్టుకో

Published Date :May 4, 2022 , 11:39 am
By Roja Pantham
Vishwak Sen: నన్ను ఎవరు ఏమీ పీకలేరు.. రాసి పెట్టుకో
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది.  ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది కాస్తా వైరల్ గా మారి అతడిపై కేసు నమోదు చేయడం జరిగాయి. ఆ పదం తాను కావాలని అనలేదని సారీ చెప్పినా ఈ వివాదం ముగియకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ విషయమై మరోసారి స్పందించాడు విశ్వక్. మంగళవారం ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్వక్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తనను కిందకు తొక్కేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదనను పంచుకున్నాడు.

“ఎన్నో కష్టాలుపడుతూ  ఇక్కడివరకూ వచ్చాను. ఇంతకంటే కెరియర్లో ఇంకా ఏముంటాయిలే అనుకున్నాను. కానీ చిన్న చిన్న రప్చర్స్  జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటేఛాలెంజ్  వచ్చినప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రోబ్లం ఎక్కడున్నా దాన్ని తన్ని ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి కూడా  స్మైల్ ఫేస్ పెట్టుకుని మాట్లాడటం. ఎప్పుడూ కూడా ఎవరో నన్నేదో అన్నారని .. నా వైపు వ్రేలు చూపించారని భయపడలేదు .. బాధపడలేదు. నేను బాధపడినదల్లా నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది .. మమ్మీ .. డాడీ  .. అక్కా అని ఉంటారు కదా. నేను ఏమైనా చేసుకుంటానేమోనని వాళ్లు ఆలోచన చేయరా? వారి గురించి కూడా ఆలోచన చేయకుండా కొన్ని జరుగుతున్నాయి. నేను ఒక వ్యక్తికి మాత్రమే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అమ్మా నీ కొడుక్కి ఏమీ కాదు .. ఎవ్వరూ ఏమీ పీకలేరు .. రాసి పెట్టుకో. ఇలాంటివి చాలా చూశాను. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడని అంటున్నారు. నిన్న నేను ఆ  అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నోరుమూసుకుని వెళ్లిపోయేవాడిని కాదు. అమ్మా .. నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం గురించి అందరికీ తెలుసు .. అందరూ చూశారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా  మారాయి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ashokavanamlo arjuna kalyanam
  • Pre Release Event
  • Tollywood News
  • viral in social media
  • Vishwak Sen

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions