విశ్వక్‌సేన్ దర్శకుడిగా మారి ‘కల్ట్’ అనే సినిమా చేయబోతున్నాడు. నిజానికి కొత్తవారిని పరిచయం చేస్తూ ‘కవిత’ అనే సినిమా చేస్తానని విశ్వక్‌సేన్ రెండు, మూడేళ్ల క్రితం ప్రకటించాడు. ఆ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ రోజు పట్టాలెక్కింది. విశ్వక్‌సేన్ తండ్రి కరాటే రాజు మరియు సందీప్ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మొదట విశ్వక్‌సేన్ కేవలం దర్శకుడిగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో అతను కూడా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాతో 40 మంది…
టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి…
కన్నడలో సక్సెసైన హీరోయిన్ల ఫస్ట్ ఛాయిస్ టాలీవుడ్. అక్కడ సక్సెసైన వెంటనే ఇక్కడ వాలిపోతున్నారు. అక్కడ నుండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ఎంతో మంది భామలు ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ రచితా రామ్ కు మాత్రం టాలీవుడ్ అచ్చి రాలేదు. శాండిల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సూపర్ మచ్చిలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. శాండిల్ వుడ్ లో…