రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తోంది మలయాళ కుట్టీ నివేదా థామస్. తెలుగులో చేసినవీ తక్కువ సినిమాలే అయినా గుర్తించిపోయే రోల్స్ చేసింది. నాని జెంటిల్ మెన్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా నిన్నుకోరి, జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యునిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.…
చిన్న సినిమాగా విడుదలైన ’35 చిన్న కథ కాదు’ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి…