Vishnupriyaa: రామ్ సాంగ్ తో రచ్చ చేసిన విష్ణుప్రియ.. ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnupriyaa: పోరా పోవే అనే షోతో ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ విష్ణుప్రియ. సుడిగాలి సుధీర్ పక్కన ఫీమేల్ యాంకర్ గా చేయడంతో విష్ణుప్రియకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ షో తరువాత ఈ భామ మంచి షోస్ చేస్తూ .. బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఆ తరువాత చిన్నగా సినిమాలు.. సిరీస్ లు అంటూ.. ఇటు సైడ్ కు వచ్చేసింది. ఈ మధ్యనే దయ అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ .. క్రైమ్ జర్నలిస్ట్ గా కనిపించి మెప్పించింది. సినిమాలు, సిరీస్ లు, షోలు అన్ని ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే వీడియోలు మరో ఎత్తు. అందాల ఆరబోత చేయడంలో ఈ భామ మాస్టర్స్ చేసిందనే చెప్పాలి. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ అమ్మడు చేసే అందాల అరబితాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేనా.. ఏదైనా హిట్ సాంగ్ రిలీజ్ అవ్వడం ఆలస్యం దాన్ని రీ క్రేయేట్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.
AI Images: సోషల్ మీడియాలో హీరోల AI ఇమేజ్ లు చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది..
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
తాజాగా స్కంద చిత్రంలో ఐటెం సాంగ్ కల్ట్ మామ కు విష్ణుప్రియ ఓ రేంజ్ లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. రామ్, శ్రీలీల నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కల్ట్ మామ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఆడిపాడింది. ఇక ఆ సాంగ్ కు విష్ణుప్రియ తనదైన శైలిలో డ్యాన్స్ వేసి అదరగొట్టింది. బ్లూ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ సేమ్ స్టెప్స్ వేసింది. ఇక దీంతో అభిమానులు ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
. @PriyaBhimaneni sizzles for the Cult Song from #Skanda 🥁🔥#VishnuPriya pic.twitter.com/fnOFnwCGpD
— Suresh PRO (@SureshPRO_) September 22, 2023
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!