Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు అపజయం ఎరుగని ట్రాక్ రికార్డ్‌తో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో గత సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్.. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కోసం దూసుకొస్తున్నాడు. అయితే, ఈసారి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. గతంలో అనిల్ రావిపూడి ఈ ఇద్దరు హీరోలతో విడివిడిగా సూపర్ హిట్లను అందుకోగా.. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతుండటంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఒక స్పష్టత వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ చివరి వారం నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం మూడు నాలుగు లాంగ్ షెడ్యూల్స్‌లో చిత్రీకరణను ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే.. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను తెర పై అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడో చూడాలి.
Also Read: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!